Welcome to Gayathri Jyothirnidhe

For Consultancy:

Personal Astrology

For Personal Consultant we required forllowing details:

Name / Date of Birth / Time of Birth / Place of Birth :Qurrey 1) 2) 3) 4) 5)

For Marriage Astrology we requie the following:

Bride:  Full Name / Date of Birth / Time of Birth / Place of Birth 

Groom : Full Name / Date of Birth / Time of Birth / Place of Birth

For Consultancy per chart : Rs. 1,116/-

4 thoughts on “Consultant”

  1. Satyavathi Ayyagari

    శ్రీ గురుభ్యో నమ: 🙏
    ఈ గాయత్రి జ్యోతిర్నిధి లోకి రాగానే “ఓంకార నాదం ” తో ఒక దేవాలయం లోకి అడుగు పెట్టిన భావన కలిగింది. చాలా సంతోషం.
    మీరు మాకు అందిస్తున్న జ్యోతిష ఆధ్యాత్మిక విషయ పరిజ్ణానము నకు సర్వదా కృతజ్ణులము. మీ సంస్థ ఇంకా ఎత్తుకు ఎదగాలని ఆ భగవంతుడి అనుగ్రహం మన అందరి మీదా ఉండాలని కోరుకుంటున్నాను.

  2. Geetha sailaja

    గురు భగవానులకు నమస్కారము చక్కటి ఆధ్యాత్మిక భావనలతో విద్యార్థులందరికీ మీ జ్ఞాన సంపదను బోధిస్తూ వారు తప్పులు చేసిన సున్నితంగా మందలిస్తూ ఎంతో ఓర్పు తోటి మాకు న్యూమరాలజీ ముహూర్త క్లాసులు అన్నీ కూడా బోధించారు మీ దగ్గర ఉన్నటువంటి అపారమైన జ్ఞానాన్ని కొంచమైనా అందుకోవాలని ఆసక్తితో మిగతా కోర్సుల్లో కూడా చేరి ముందుకు సాగుతూ ఉన్నాము మీ ఆదరణ ఆప్యాయత ఎప్పటికీ మాపై ప్రసరించాలని గురు భగవాన్ల దయ ఉంటే ఏదైనా సాధించగలమన్న ధైర్యంతో ముందుకు సాగుతున్నాము జైశ్రీకృష్ణ🙏💐🌺

  3. Ranga nadha Swamy

    గాయత్రి జ్యోతిరినిధి వ్యవస్థాపకులు గురూజీ శ్రీమాన్ వంశీ నేమాని గారికి నమస్కారం.మీ చే ప్రారంభించి, మా స్టూడెంట్స్ కు సులభమైన రీతిలో అర్థమగునట్లు గా ముహూర్తం, న్యూమరాలజీ మరియు అష్టక వర్గ క్లాసెస్ ఓపిక గా బోధించినందులకు కృతజ్ఞతలు సర్..గాయత్రి జ్యోతిరినిధి వారిచే నిర్వహించబడు ఇతర కోర్సెస్ లో కూడా చేరి మీ దగ్గర గల జ్యోతిష ఙ్ఞానాన్ని కొంత అయి న పొందాలని ఆసక్తి తో కోన సాగు తున్నాము..మాకు తెలియని నూతన విషయాలు తెలుసుకున్నందుకు మిక్కిలి సంతోషంగా ఉన్నాము..
    .నూతన ము గ చేరు విద్యార్థులు కూడా గురువు లు దగ్గర మంచి ఙ్ఞానాన్ని పొందాలని కోరుకుంటున్న..మా విద్యార్థులు కు గురువు లు యొక్క ఆశీస్సులు ప్రసాదించాలని విన్నవించుకుంటున్న…జై శ్రీమన్నారాయణ

Leave a Reply to Ramana Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top