Welcome to Gayathri Jyothirnidhe

Give me your valuable feedback

8 thoughts on “Feedback”

  1. Girija challa

    The Numerology course was simple, clear, and easy to relate to everyday situations. The explanations helped in understanding how numbers influence personal and practical aspects of life. I liked the way calculations were taught step by step without confusion. The course maintained a good balance between theory and application. Overall, the course was engaging and gave me a comfortable working knowledge of numerology.

    1. గురువుగారికి నమస్కారం. గాయత్రి జ్యోతిర్నిధి లో అష్టకవర్గ కోర్సు నేర్చుకోవడం జరిగింది. అష్టకవర్గ కోర్సు ద్వారా మనం చార్ట్ మరింత బాగా విశ్లేషణ చేయగలం. అలాగే గ్రహాల యొక్క బలాలు తెలుసుకోవచ్చు. వంట ఎటు వైపు తిరిగి చేయాలి , చెత్త బుట్ట ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలి అనే సీక్రెట్స్ కూడా ఇందులో ఉన్నాయి.
      6 నెలలు కూడా 6 నిమిషాల ల గడిచిపోయాయి. గురువుగారు బోధన శైలి అటువంటిది. గురువుగారు చెప్పే ఉదాహరణలు ద్వారా కొన్ని విషయాలు మాకు శాశ్వతంగా గుర్తుండిపోయేలా చేశాయి. అష్టకవర్గ ప్రతి జ్యోతిష్యుడు నేర్చుకోవాల్సిన టాపిక్. అలాగే ఈ 6 నెలలు నాతో నేర్చుకున్న సహా విద్యార్థులకి కూడా నా శుభాభివందనములు ..ధన్యవాదాలు గురువుగారు.

  2. Ranga nadha Swamy

    గాయత్రి జ్యోతిరినిధి వ్యవస్థాపకులు గురూజీ శ్రీమాన్ వంశీ నేమాని గారికి నమస్కారం.మీ చే ప్రారంభించి, మా స్టూడెంట్స్ కు సులభమైన రీతిలో అర్థమగునట్లు గా ముహూర్తం, న్యూమరాలజీ మరియు అష్టక వర్గ క్లాసెస్ ఓపిక గా బోధించినందులకు కృతజ్ఞతలు సర్..గాయత్రి జ్యోతిరినిధి వారిచే నిర్వహించబడు ఇతర కోర్సెస్ లో కూడా చేరి మీ దగ్గర గల జ్యోతిష ఙ్ఞానాన్ని కొంత అయి న పొందాలని ఆసక్తి తో కోన సాగు తున్నాము..మాకు తెలియని నూతన విషయాలు తెలుసుకున్నందుకు మిక్కిలి సంతోషంగా ఉన్నాము..
    .నూతన ము గ చేరు విద్యార్థులు కూడా గురువు లు దగ్గర మంచి ఙ్ఞానాన్ని పొందాలని కోరుకుంటున్న..మా విద్యార్థులు కు గురువు లు యొక్క ఆశీస్సులు ప్రసాదించాలని విన్నవించుకుంటున్న…జై శ్రీమన్నారాయణ

  3. Girija challa

    The Ashtakavarga course provided a clear framework to understand the logic behind bindus and planetary strength. The method of explanation helped connect theory with actual chart interpretation. I found the emphasis on calculation accuracy and interpretation balance especially useful. The course gradually removed the fear around Ashtakavarga, which is often seen as complicated.Overall, the course gave me clarity and confidence to use Ashtakavarga meaningfully.

  4. Girija challa

    The Muhurtham course was well organized and thoughtfully taught. The explanations were clear and helped me gain a strong understanding of the basics. I liked the systematic approach used throughout the course. The focus on practical understanding made the sessions meaningful.Overall, it was a good learning experience and I am happy with what I gained.

  5. తమిరిశ గోవర్ధన భట్టాచార్య:

    గురువుగారి పాద పద్మాలకు నా ప్రణామాలు , జేమిని లగ్నానాం పాఠ్యాంశం శిక్షితుం భవతః సమీపే శిష్యరికం కృతవాన్ అహం, అతః అత్యంతం భాగ్యశాలీ అస్మి.” “భవదీయః పాఠ్యాంశః అత్యంత స్పష్టః అస్తి. ఏతైః పాఠైః మమ జ్ఞానం వర్థతే. అహం బహుధా కృతజ్ఞః అస్మి.” గురువర్య, భవతః సహనాయ చ కృతజ్ఞతాః. భవాన్ బహు నిదానం పాఠాన్ అబోధయత్.” సులభైః రాయితీ పద్ధతిభిః పాఠ్యాంశ రుసుమం ప్రదాతవ్యం ఇతి అవకాశం కల్పితం, తదర్థం కృతజ్ఞతాః.” గురువర్య, భవతః పాఠ్యాంశాః కేవలం జ్ఞానప్రదాః న సంతి, అపితు జీవితస్య మార్గదర్శకాః చ. భవతః బోధనం అస్మాన్ వినయేన జ్ఞానేన చ యునక్తి. భవతః ఓర్పు సహనం చ అస్మాకం ప్రేరణా. ఏతైః పాఠైః అహం బహుధా కృతజ్ఞోస్మి. ఈదృశః గురుః భగవదనుగ్రహః ఇతి అస్మాభిః భావ్యతే. పూర్వజన్మ సుకృతం ఇతి చ మన్యతే.” ఈదృశీం జ్యోతిష్య సంపూర్ణ విద్యాం భవతః సమీపే ఇతోపి అధికం శిక్షితుం వయం మనస్పూర్వకం కామయామహే.” గురువర్య, భవతే శతధా సహస్రధా వందనాః. సమర్పితమ్”

  6. పితృ దోషం గురించి ఉన్న సందేహాలను గురువుగారు చాలా అద్భుతం గా వివరించి ఉన్న సందేహ నివృత్తి చేసి ధన్యులను చేశారు అందరినీ ..

  7. Nemani sir patience and the class is virtually like a school teacher.He teaches and as far as possible , he try to cover all relevant matters of the subject .without missing, I try to attend his free classes without miss.

Leave a Reply to bharadwaj Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top